హ్రాధూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)  కింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుకుంది.

425

ప్రభుత్వ ఉద్యోగాలు 

                                         డబ్ల్యూఐఐ, ధెహ్రాధూన్ 

ధెహ్రాధూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)  కింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుకుంది.

పోస్టులు – ఖాళీలు: ప్రాజెక్ట్  ఫెలో -12, ప్రాజెక్ట్ అసిస్టెంట్ -03, జూనియర్ రీసెర్చ్ ఫెల్ -04, రీసెర్చ్- అసిస్టెంట్-01,  జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -01, ఫోరెన్సిక్  రిసీర్చేర్ -01, రీసెర్చ్ అసోసియేట్: 01.

మొత్తం ఖాళీలు: 23

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యచిలర్స్  డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉతర్ణతతోపాటు సిఎస్ఐఆర్, యూజీసి  నెట్ సోర్క్, అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆన్లైన్  టెస్ట్ ద్వారా.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: జూన్ 10.

అప్లై చేసుకోవడానికి http://www.wii.gov.in/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here