Warangal NIT Notification 2019 in Telugu for Professor Posts | Apply Here

768

Warangal NIT Notification 2019 in Telugu



Warangal NIT లో 135 జాబ్స్:

Warangal NIT Notification 2019 in Telugu

వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ప్రొఫెసర్, అసో సియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్  విడుదలైంది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 05/07/2019
పోస్ట్స్  135
ఆఫీషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

పోస్టులు:

  • ప్రొఫెసర్,
  • అసోసియేట్.
  • గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్  
  • గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్  
  • గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్  

విభాగాల వారీగా ఖాళీలు:

  • సివిల్ ఇంజినీరింగ్18,
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-11,
  • మెకానికల్-16,
  • ఈసీఈ-14,
  • మెటలర్జికల్ & మేటీ రియల్స్ ఇంజినీరింగ్-8,
  • కెమికల్ ఇంజినీరింగ్-10,
  • కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్-25,
  • బయోటె క్నాలజీ-10,
  • మ్యా థమెటిక్స్-8,
  • ఫిజిక్స్-5,
  • కెమినీ-3,
  • స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్-1,
  • హ్యుమానిటీ స్&సోషల్ సైన్సెస్-2,
  • ట్రెయినిం గీ&ప్లేస్ మెంట్-1 పోస్టు ఉన్నాయి.

అర్హత:

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కనీస ఆర్హత ప్రధమశ్రేని లో పీహెచ్డీ ఉండాలి

వేతనం : 

  • ప్రొఫెసర్ – Rs.1,59,000/-
  • అసోసియేట్  – Rs.1,39,600/-
  • గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ – Rs.1,01,500/-
  • గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ – Rs.73,000/-  
  • గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ – Rs.70,900/- 

ఎంపిక విధానం:  

  • ఇంటర్వ్యూ .

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు https://www.nitw.ac.in/ లోకి వెళ్ళండి.
  • అ తరువాత “NEWS/NOTICES/JOBS/TENDERS” సెక్షన్ లో jobs for faculty  మీద క్లిక్ చేయండి.
  • అప్పుడు అభ్యర్థులు advt  ఎంపికను ఎంచుకోవాలి
  • తరువాత, అభ్యర్థులు వివరాలు చదవాలి.
  • ఆ తరువాత, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను తెరిచి వివరాలను నమోదు చేయాలి
  • భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

Official Notification



Trending Job Notifications:

 

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here