వాక్-ఇన్స్

368వాక్-ఇన్స్

ఐఐఎంఆర్, హైదరాబాద్

హైదరాబాద్ లోని  ఐకార్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్ (ఐఐఎంఆర్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

పోస్టులు-ఖాళీలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో-6, ఫీల్డ్ అసిస్టెంట్లు-04

మొత్తం ఖాళీలు: 10

అర్హత: 10+2, (సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ ఉగ్రీ ఉత్తీర్ణతతోపాటు పరిశోధనా అనుభవం ఉండాలి.)

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

వాక్ఇన్ తేదీ : జూన్ 10, 11

వేదిక: ఐకార్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రిసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.

వెబ్ సైట్: http://www.millets.res.in/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here