వైజాగ్  స్టీల్ ప్లాంట్ లో 188 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1290

Vizag Steel Plant MT Recruitment 2020

       వైజాగ్  స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ 2020

          మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24.01.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 13.02.2020
 వయోపరిమితి  

  •  27 సంవత్సరాలు మించరాదు.
  అప్లికేషన్ ఫీజు  

  • Gen/ OBC అభ్యర్థులకు  590/-రూ.
  • SC/ST/PH అభ్యర్థులకు  295/-రూ.
       ఎంపిక ప్రక్రియ

  • ఆన్లైన్  టెస్ట్ 
  • పర్సనల్ ఇంటర్వ్యూ  
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ & సివిల్ )  సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
మేనేజ్మెంట్ ట్రైనీ   188

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here