యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో 415 పోస్టులకు నోటిఫికేషన్

336

UPSC NDA & NA(II) Recruitment 2019


      యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ 2019

         నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్  అకాడమీ పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07.08.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:03.09.2019
  • పరీక్ష  తేదీ : 17.11.2019
  • పరీక్ష  ఫలితాలు విడుదల : డిసెంబర్ 2019
   వయోపరిమితి  

  •  19 నుంచి 23 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • General మరియు OBC అభ్యర్థులు : రూ. 100/-
  • SC /ST అభ్యర్థులు ఎలాంటి  ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • ఇంటర్మీడియట్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
నేషనల్  డిఫెన్స్  అకాడమీ  370
నావల్ అకాడమీ (10+2 క్యాడెట్  ఎంట్రీ  స్కీం )  45

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here