యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 137 మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

1370

UPSC Medical Officer,AE Recruitment 2020

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ -2020

మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 25.01.2020
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.02.2020
   వయోపరిమితి  

  • 30 – 45 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • OBC /EWC  జనరల్ అభ్యర్థులకు 25/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
        ఎంపిక ప్రక్రియ  

  • షార్ట్ లిస్ట్ ఆధారంగా  
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  డిగ్రీ /పీజీ /ఇంజనీరింగ్ /మాస్టర్స్ డిగ్రీ/ఎంబీబీస్ / సంబంధిత విభాగాలలో ఉతీర్ణులై ఉండాలి.
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 మెడికల్ ఆఫీసర్ /రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద) 37
మెడికల్ ఆఫీసర్ /రీసెర్చ్ ఆఫీసర్ (యునాని) 07
 ఆంథ్రోపోలోజిస్ట్  04
 అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళ్) 01
 అసిస్టెంట్ ఇంజనీర్ (క్వాలిటీ అస్సురెన్సు ఆర్మమెంట్) 11
అసిస్టెంట్ ఇంజనీర్ (క్వాలిటీ అస్సురెన్సు ఎలక్ట్రానిక్స్) 39
 అసిస్టెంట్ ఇంజనీర్ (క్వాలిటీ అస్సురెన్సు ఆర్మమెంట్) వెపన్స్  14
 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 02
సైంసిస్ట్ B (డాక్యూమెంట్స్ ) 06
సైంసిస్ట్ B (కెమిస్ట్రీ) 02
 Sr డివిషనల్ ఆఫీసర్ (న్యూరో సర్జరీ) 04
Sr డివిషనల్ ఆఫీసర్ (ప్లాస్టిక్  సర్జరీ) 02
Sr డివిషనల్ ఆఫీసర్ (యూరాలజీ) 04
స్పెసలిస్ట్ గ్రేడ్ III (గాస్ట్రోఎంట్రాలజీ) 01
స్పెసలిస్ట్ గ్రేడ్ III (ప్లాస్టిక్  సర్జరీ) 03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here