యూపియస్సి లో 88 బోటనిస్ట్ ,జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్

804

UPSC Joint Assistant Director Recruitment 2019

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ -2019

  జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11.10.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:31.10.2019
   వయోపరిమితి  

  • 30-45 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •  ఇతర అభ్యర్థులకు  25/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/FEMALE అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       వేతనం 

  • 15, 600/ రూ. నుంచి 39,100/- రూ.
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • డిప్లొమా/డిగ్రీ /మాస్టర్స్ డిగ్రీ/ఎంబీబీస్ /ఎండీ  సంబంధిత విభాగాలలో ఉతీర్ణులై ఉండాలి.
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
బోటోనిస్ట్   13
లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ -II) 06
జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్  13
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (అనేస్తేషియా) 20
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (బయో కెమిస్ట్రీ) 02
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (కార్డియాలజీ) 01
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (ఫోరెన్సిక్ మెడిసిన్) 03
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (జనరల్ మెడిసిన్)   15
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (జనరల్ సర్జరీ) 09
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (న్యూరో సర్జరీ) 04
స్పెషలిస్ట్ గ్రేడ్ – III (పేడియాట్రిక్స్ సర్జరీ) 01

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here