UPSC-CDS II Exam 2019

670

UPSC- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్(CDS ): నుండి వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మొత్తం 417 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, ఆసక్తి  గల అభ్యర్థులు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ యొక్క సమాచారాన్ని పూర్తిగా చదివి, అర్హత గల అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) – కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్(CDS) ఎక్జామ్ నోటిఫికేషన్ 2019 

UPSC CDS 2 Exam Notification

www.vyoma.net 

ద‌ర‌ఖాస్తు ఫీజు

అభ్యర్థులు లకు అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది, ఎస్సి,ఎస్టీ, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు

ముఖ్యమైన తేదీలు 

  • నోటిఫికేషన్ విడుదల: 12-జూన్-2019
  • అప్లికేషన్ చివరి తేదీ : 08-జులై-2019
  • ఎక్జామ్ తేదీ : 08-ఆగస్టు-2019

వయో పరిమితి వివరాలు:

  • ఇండియన్ మిలిటరీ అకాడమీ కి అభ్య‌ర్థులు 02.06.1996 నుంచి 01.06.2001 మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి.
  • ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ కి అభ్య‌ర్థులు 02.06.1996 నుంచి 01.01.2001 మ‌ధ్య జ‌న్మించినవారై ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ కి 01.06 .2020 నాటికి 20-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.06.1996 నుంచి 01.06.2000 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
  • ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై – ఎస్ఎస్‌సీ (పురుషులు) కి అభ్య‌ర్థులు 02.06.1995 నుంచి 01.06.2001 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
  • ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై- ఎస్ఎస్‌సీ (పురుషులు) కి అభ్య‌ర్థులు 02.06.1995 నుంచి 01.06.2001 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.
మొత్తం పోస్టులు : 417
పోస్టు  అర్హత వేతనం 
ఇండియన్ నావల్ డిగ్రీ నోటిఫికేషన్ లో సూచించిన విధముగా
ఇండియన్ మిలిటరీ అకాడమీ డిగ్రీ నోటిఫికేషన్ లో సూచించిన విధముగా
ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇంజనీరింగ్ డిగ్రీ నోటిఫికేషన్ లో సూచించిన విధముగా
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ డిగ్రీ నోటిఫికేషన్ లో సూచించిన విధముగా
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఎస్ ఎస్ సి) మహిళా టెక్నికల్ కోర్స్) డిగ్రీ నోటిఫికేషన్ లో సూచించిన విధముగా

ఎంపిక విధానం :

  • రాతప‌రీక్ష
  • ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్‌-1,2 ప‌రీక్షలు) ఆధారంగా.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

వెబ్ సైట్ 
Download Vyoma.net Official Mobile Apps
Indian History Constitution of India Economy Telangana History Telangana Udyamam
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ప్రతి అభ్యర్థి యొక్క సందేహాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం 
అఫిషల్ నోటిఫికేషన్  అప్లై ఆన్ లైన్ 
Vyoma.net Online exams – Mock Test

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here