యూపియస్సి లో 102 సిజియస్,జియోలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ 2019

347

UPSC CGS Geologist  Notification 2019

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ -2019

  సిజియస్,జియోలజిస్ట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 25.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:15.10.2019
  • ప్రిలిమరీ పరీక్ష తేదీ :19.01.2020
  • మెయిన్ ఎగ్జామ్ :27&28.06.2020
   వయోపరిమితి  

  • 21-32 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •  ఇతర అభ్యర్థులకు  200/- రూ చెల్లించాలి 
  • SC/ST/PH/FEMALE అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • మాస్టర్స్ డిగ్రీ/MSC/మాస్టర్స్ డిగ్రీ జియోలోజిస్ట్/కెమిస్ట్ సంబంధిత విభాగాలలో ఉతీర్ణులై ఉండాలి.
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జియోలోజిస్ట్  గ్రూప్ -ఏ  79
జియోలోజిస్ట్  గ్రూప్ -ఏ 05
కెమిస్ట్ గ్రూప్ -ఏ 15
జూనియర్ హైడ్రొజియోలోజిస్ట్ (సైంసిస్ట్ -బి),గ్రూప్ -ఏ   03

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here