యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 886 సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) / ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

2107

Union Public Service Commission Notification 2020

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ -2020

  సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12.02.2020
 • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 03.03.2020
 • ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 31.05.2020
 • మెయిన్ పరీక్ష : జులై /ఆగస్ట్ 2020
   వయోపరిమితి  

 • 21-32 సంవత్సరాలు 
     ఫీజు 

 •  OBC /OC   జనరల్ అభ్యర్థులకు 100/- రూ చెల్లించాలి 
 • SC/ST/PWD/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

 • రాత పరీక్ష 
 • షార్ట్ లిస్ట్
 • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

 • ఆన్ లైన్
    విద్యార్హత

 • డిగ్రీ  సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్ 2020 796
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2020 90

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IPS) Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here