తెలంగాణ రాష్ట్ర సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో 3025 జూనియర్ లైన్ మెన్ పోస్టులకు నోటిఫికేషన్.

1866

TSSPDCL Jobs Recruitment 2019

తెలంగాణ స్టేట్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

జూనియర్ లైన్ మెన్ మరియు ఇతర పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • జూనియర్ లైన్ మెన్ & జూనియర్ పర్సనల్ ఆఫీసర్  ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.10.2019 
  • జూనియర్ లైన్ మెన్ & జూనియర్ పర్సనల్ ఆఫీసర్ దరఖాస్తు చివరి తేదీ: 10.11.2019
  • జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.11.2019
  • జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ దరఖాస్తు చివరి తేదీ: 20.11.2019
  • హాల్ టికెట్స్ విడుదల తేదీ: 05.12.2019
  • జూనియర్ లైన్ మెన్ & జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పరీక్ష తేదీ : 15.12.2019 
  • జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పరీక్ష తేదీ : 22.12.2019
   వయోపరిమితి  

  • 18-35 సంవత్సరాలు 
     ఫీజు 

  • దరఖాస్తు ఫీజు  100/- రూ  మరియు ఎగ్జామ్ ఫీజు  120/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
     వేతనం 

  • జూనియర్ లైన్ మెన్ – 24,340/- రూ. నుంచి 39,405/-రూ. వరకు 
  • జూనియర్ పర్సనల్ ఆఫీసర్ – 34,925/- రూ. నుంచి 66,420/-రూ. వరకు 
  • జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ – 29,255/- రూ. నుంచి 54,280/-రూ. వరకు 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • పోల్ క్లయింబింగ్ 
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • ప్రోఫిసిఎన్సీ టెస్ట్
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • జూనియర్ లైన్ మెన్10th /ITI
  • జూనియర్ పర్సనల్ ఆఫీసర్ & జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్బిఏ /బీకామ్ /బీఎస్సీ డిగ్రీ  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జూనియర్ పర్సనల్ ఆఫీసర్  25
 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్  500
జూనియర్ లైన్ మెన్ 2500

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ Click Here
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ జూనియర్ లైన్ మెన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

TSSPDCL Notification 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here