TSPSC లో 36 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

1371

TSPSC FSO Recruitment 2020

తెలంగాణ స్టేట్ పబ్లిక్ ర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ – 2020

  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫీసర్ పోస్టులు

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.01.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 25.01.2020
   వయోపరిమితి  

  • 18-34సంవత్సరాలు
    అప్లికేషన్ ఫీజు 

  •      రూ.280/-
   వేతనం 

  •  28,940 /- నుండి రూ.78,910/-  రూ.
       ఎంపిక ప్రక్రియ

  •  రాత పరీక్ష
  • షార్ట్ లిస్ట్ ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్ లో 
    విద్యార్హత

  • సంబంధిత విభాగంలో డిగ్రీ /బయో టెక్నాలజీ /అగ్రికల్చర్ సైన్స్ /మెడిసిన్/మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ IPM   10
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ GHMC  26

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here