తెలంగాణ బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

1189

TSPSC BC Gurukula Posts News 2019

TSPSC BC Gurukula Posts News 2019

TSPSC BC Gurukula Posts News 2019 | vyoma jobs

 

తెలంగాణ  బీసీ గురుకులం పోస్ట్ నోటిఫికేషన్ 2019 

తెలంగాణలోని  బీసీ గురుకులాల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని  వందల  ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. ఇందులో మొత్తం 1698 ఉద్యోగాలకు ఖాళీలు  ఉండగా, వీటిని  భర్తీ  చేయటానికి గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  దీనికనుగుణంగా టీజీటీ, పీఈటీ  మరియు ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం  శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థులు  పోస్టుల వివరాలు మరియు  వాటి  యొక్క ఖాళీలు క్రింద చూడగలరు.

  • టీజీటీ – 1071
  • పీఈటీ – 119
  • ప్రిన్సిపల్‌ – 36
  • ఇతర పోస్టులు – 472

 


Click Here For Latest Job Notifications

 

RRB NTPC, గ్రూప్ D ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc 

జాబ్స్ నోటిఫికెషన్స్ తెలుగు లో

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th 10-07-2019 Click Here
మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్  2019 రిగ్గర్స్, ఎలక్ట్రీషియన్ {366} 8th, 10th 26-07-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్  2019

వివిధ పోస్టులు {778}

10th 14-07-2019 Click Here
స్టీల్  అథారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ 2019  ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్  {205}  డిగ్రీ 31-07-2019 Click Here
రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి నోటిఫికేషన్  టీచింగ్, నాన్  వెకేషన్ అకాడమిక్ పోస్ట్స్{42} డిగ్రీ 09-08-2019 Click Here
నవోదయ విద్యాలయ సమితి  నోటిఫికేషన్ 2019

వివిధ పోస్టులు {2730}

10th 09-08-2019 Click Here
సర్వ శిక్ష అభియాన్, విజయనగరం నోటిఫికేషన్ 2019 పీజీటీ {75} పీజీ  12-07-2019 Click here
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ 2019

అసిస్టెంట్ కమాండెంట్ {135}

డిగ్రీ  08-08-2019 Click Here
 నావల్ షిప్ రిపేర్ యార్డ్  నోటిఫికేషన్ 2019 అప్రెంటిస్ {172} 10th, ITI 23-07-2019 Click here
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ నోటిఫికేషన్ 2019

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ {2189}

డిగ్రీ  21-07-2019 Click Here
 సౌత్ ఈస్ట్  సెంట్రల్  రైల్వే   నోటిఫికేషన్ 2019 ట్రేడ్  అప్రెంటిస్ {432} 10th, ITI 15-07-2019 Click here
ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్  ఇన్స్టిట్యూట్  నోటిఫికేషన్ 2019

వివిధ పోస్టులు {36}

10th 09-08-2019 Click Here
ఐఐటీ  తిరుపతి  నోటిఫికేషన్ 2019  నాన్ టీచింగ్  {38} 10th/ డిగ్రీ 31-07-2019 Click here
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  లిమిటెడ్  నోటిఫికేషన్ 2019

నాన్ ఎగ్జిక్యూటివ్ {130}

డిగ్రీ/డిప్లొమా  23-07-2019 Click Here
సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ   నోటిఫికేషన్ 2019  హిందీ ఆఫీసర్ & ఇతర పోస్టులు {71} డిగ్రీ 01-08-2019 Click here

 

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here