TSLPRB Police SI PC PET Results 2019-Check PET Results District wise, Category Wise

1600

TSLPRB Police SI PC PET Results 2019

TSLPRB Police SI PC PET Results 2019

TSLPRB Police SI PC PET Results 2019



 

Vyoma-APPSC- గ్రూప్ 1, 2, 3 ఆన్ లైన్ 

అన్ని APPSC గ్రూప్స్  ఎక్జామ్ ప్యాకేజీ ల పై స్పెషల్ డిస్కౌంట్  vyoma.net/appsc/

వివరాలకు 9030078472

తెలంగాణ పోలీస్ PET ఫలితాలు విడుదల 

TSLPRB తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు SI మరియు Conistable యొక్క ఫిజికల్ టెస్ట్ ఫలితాలను జిల్లాల వారీగా, పోస్టుల వారీగా మరియు కేటగిరీ వారీగా ఫలితాలను విడుదల చేసింది.

ప్రాథమిక పరీక్షలో  అర్హత సాధించిన 2,24,741 మంది అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1,17,660 మంది అర్హత సాధించారు. అందులో SI పోస్టులకు 56,106మంది,ASI(FPB)కి 1,218 మంది, కానిస్టేబుల్ పోస్టులకు 1,13,929మంది అర్హత సాధించారు.

ఇటీవల ఫిబ్రవరి 11 నుండి మార్చి 21 వరకు జరిగిన SI మరియు Conistable ఫిజికల్ టెస్ట్  కి సంబంధించిన ప్రెస్ నోట్ ఒకటి  తెలంగాణ పోలీస్ బోర్డు రిలీజ్ చేసింది. అందులో ఏ జిల్లాలలో ఎంతమంది అభ్యర్థులు మరియు ఏ పోస్టు కి ఎంతమంది అభ్యర్థులు మరియు ఏ కేటగిరి కి ఎంతమంది అభ్యర్థులు ఎంపిక అయ్యారో అందులో విడుదల చేశారు.

జిల్లాల వారీగా ఎంపికయిన అభ్యర్థులు 

 

పోస్టుల వారీగా ఎంపికయిన అభ్యర్థులు 



అఫీషియల్   ప్రెస్ నోట్ 

Click Here Latest AP Notifications

Official Website

Click Here For Latest Job Notifications

Trending Job Notifications:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRC Group D level 1 Recruitment 2019

Various{103679}

10th / ITI 26-04-2019 Click Here
RRB NTPC Recruitment 2019 Various Clerk, Assistant etc{35277} 12th Standard 12-04-2019 Click Here
RRB  Notification 2019 Ministerial And Isolated Categories {1665} 10th, 12th Diploma Degree B.Ed 16-04-2019 Click Here
ONGC Recruitment 2019

Various{785}

Degree and Master Degree 25-04-2019 Click Here
AIATSL Recruitment 2019 Various{213} Graduation Walk-in Click Here
SBI PO Recruitment 2019

Probationary Officers{2000}

Bachelor’s Degree 22-04-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here