తెలంగాణ  స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

1332

TSCAB Recruitment 2019

    తెలంగాణ  స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్  రిక్రూట్మెంట్ 2019

  స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08.09.2019
  • ఆన్ లైన్   దరఖాస్తు చివరి తేదీ:30.09.2019
  • పరీక్ష తేదీ : 02/11/2019
   వయోపరిమితి  

  • అభ్యర్థులకు  20 నుంచి 28 సంవత్సరాలు  ఉండవలెను
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ / బీసీ అభ్యర్థులు రూ.600/- చెల్లించాలి
  • SC/ ST  అభ్యర్థులు రూ.300/- చెల్లించాలి 
       ఎంపిక ప్రక్రియ

  • ఆన్ లైన్  టెస్ట్  
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • డిగ్రీ 
  వేతనం 

  • Rs. 11,765/- నుంచి Rs. 31,540/-
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
స్టాఫ్ అసిస్టెంట్  62

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here