TS SSC Results 2019, త్వరలోనే తెలంగాణ SSC ఫలితాలు విడుదల

785

TS SSC Results 2019

TS SSC Results 2019

TS SSC Results 2019 | vyoma jobs

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

TS SSC త్వరలోనే తెలంగాణ SSC రిజల్ట్స్ విడుదల :

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) ఎస్ఎస్ సి 2019 తెలంగాణ ఫలితాలను  ను మే 10 న  ప్రకటిస్తున్నట్లు తెలియజేసింది. TS SSC 2019 ఫలితాలను  దాని యొక్క అధికారిక వెబ్సైట్లో  bse.telangana.gov.in లో విడుదల చేస్తుంది. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను తెలుసుకొనుటకు అధికారిక వెబ్సైట్ కి వెళ్లి వారి యొక్క వివరాలను ఎంటర్ చేసి చేసుకోగలరు.

మార్చి 16 నుంచి  ఏప్రిల్ 2 వరకు , తెలంగాణ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్  ఎస్ ఎస్ సి  పరీక్ష నిర్వహించింది. ఇప్పటి వరకు, తెలంగాణ క్లాస్ 10 వ తరగతి ఫలితాల యొక్క ఫైనల్ తేదీని అధికారికంగా నిర్ధారించలేదు, అయినప్పటికీ సోమవారం లేదా మంగళవారం నాడు ఈ ఫలితాలు ప్రకటించబడవచ్చు.

ఆఫిసిఅల్ వెబ్సైటు : click here 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications


Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here