తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాత్కాలిక ఉద్యోగ నియామక ప్రకటన 2019

1842

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాత్కాలిక ఉద్యోగ నియామక ప్రకటన 2019

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్, కండక్టర్ లను రోజువారీ చెల్లింపు
ప్రాతిపదికన నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి శీర్షికను చదవండి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాత్కాలిక ఉద్యోగ నియామక ప్రకటన 2019

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడానికి బస్సులను నడుపుతుంది. రోజుకు 20,00,000 ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దీని పై ఆధారపడి ప్రత్యక్షంగా 50,000 మంది, పరోక్షంగా సుమారుగా 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రయాణికుల వద్ద నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది.

ఖాళీల వివరాలు:-

ప్రతి డిపోలో కలవు.

వేతనం:-

డ్రైవర్ కు రోజువారీ జీతం – రూ.1500/-

కండక్టర్ కు రోజువారీ జీతం – రూ.1000/-

పూర్తి వివరాలకు దగ్గరలో ఉన్న బస్ డిపోని సందర్శించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here