TS Panchayat Secretary Results news

1696

TS Panchayat Secretary Results news

తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ లో పారదర్శక లోపించిందని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని హై కోర్టు స్పష్టం చేసింది. కాగా జిల్లా, రాష్ట్రస్థాయి మెరిట్ జాబితా ప్రకటించకుండా నేరుగా నియామక జాబితాలు ప్రకటించడంతో ఆందోళనలు మొదలైనవి

Click Here to see Your Marks & Results

Related Job Notifications:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
TSNPDCL Recruitment Notification 2019

JPO

Degree 17-01-2019 Click Here
Telangana Dccb Recruitment 2018

Constables Posts{359}

Asst Manager 05.01.2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here