TS Inter Supplementary Exams Date, Recounting & Reverification Dates check here

628

TS Inter Supplementary Exams Dates

TS Inter Supplementary Exams Dates

AP Inter Supplementary Exams Date

 



 

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్ 

అన్ని APPSC గ్రూప్స్  ఎక్జామ్ ప్యాకేజీ ల పై స్పెషల్ డిస్కౌంట్  vyoma.net/appsc/

వివరాలకు 9030078472

TS Inter సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్  

తెలంగాణ స్టేట్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ ను May 14 నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కొరకు ఏప్రిల్ 25 వ తారీఖు లోగ చెల్లించాలని అయన పేర్కొన్నారు. అలాగే,

  • పరీక్షలో పాసైన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కు ఒక్కో పేపరును రూ.150 చెల్లించాలి.
  • రీకౌంటింగ్, రీవెరిఫికేషన్  కోసం దరఖాస్తు చేసుకొనేవారు ఏప్రిల్ 14 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
  • రీకౌంటింగ్ ఒక్కో పేపర్ కు రూ.100, మరియు రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్ కు రూ. 600 చెల్లించాలి.
  • మే 25 నుంచి 29 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సర ఫలితాలను గురువారం సాయంత్రం నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి  డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి  విడుదల చేసారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 59.8 శాతం ఉత్తీర్ణత రాగ , ద్వితీయ సంవత్సరం నుంచి 65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

 

 

 



Click Here Latest AP Notifications

Official Website

Click Here For Latest Job Notifications

Trending Job Notifications:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRC Group D level 1 Recruitment 2019

Various{103679}

10th / ITI 26-04-2019 Click Here
SBI Clerk Recruitment 2019 Clerk {8904} Graduation 03-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
ONGC Recruitment 2019

Various{785}

Degree and Master Degree 25-04-2019 Click Here
AIATSL Recruitment 2019 Various{213} Graduation Walk-in Click Here
SBI PO Recruitment 2019

Probationary Officers{2000}

Bachelor’s Degree 22-04-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here