TS Inter Recounting & Reverificaton dates extended-ఇంటర్ విద్యార్థులకు ఊరట

2063

TS Inter Important Dates

TS Inter Important Dates

TS Inter Important Dates



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

ఇంటర్ విద్యార్థులకు ఊరట

తెలంగాణ స్టేట్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తేదీలను పొడిగించింది. ముందుగా అనుకున్నట్లు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కు ఏప్రిల్ 14 నుంచి 24 వరకు దరఖాస్తు ఉండంగా వెబ్సైటు సరిగా అందుబాటులో లేదు. అందువలన ఇంకా దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు ఉండటం వలన దీని యొక్క తేదిని ఏప్రిల్ 27 వరకు పొడగించామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

అలాగే సప్లిమెంటరీ ఫీజు ను కూడా ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27 వరకు పొడిగించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్ ను May 14 నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. 

  • పరీక్షలో పాసైన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కు ఒక్కో పేపరును రూ.150 చెల్లించాలి.
  • రీకౌంటింగ్ ఒక్కో పేపర్ కు రూ.100, మరియు రీవెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్ కు రూ. 600 చెల్లించాలి.



Click Here Latest AP Notifications

Official Website

Click Here For Latest Job Notifications

Trending Job Notifications:

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRC Group D level 1 Recruitment 2019

Various{103679}

10th / ITI 26-04-2019 Click Here
SBI Clerk Recruitment 2019 Clerk {8904} Graduation 03-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
ONGC Recruitment 2019

Various{785}

Degree and Master Degree 25-04-2019 Click Here
AIATSL Recruitment 2019 Various{213} Graduation Walk-in Click Here
SBI PO Recruitment 2019

Probationary Officers{2000}

Bachelor’s Degree 22-04-2019 Click Here

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here