Trade Apprentices in Rashtriya Chemicals Fertilizers

235



అప్రెంటిస్

ఆర్ సి ఎఫ్ ఎల్ లో  ట్రేడ్ అప్రెంటిస్

చెంబూరు (ముంబయి)లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్ సీఎఫ్ఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

> ట్రేడ్ అప్రెంటిస్

> మొత్తం ఖాళీలు: 237 

> ఖాళీలున్న ట్రేడ్లు: అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, ల్యాబొరేటరీ అసి స్టెంట్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, బాయిలర్ అటెండెంట్, తదితరాలు.

> అర్హత: హెచ్ఎస్సీ, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

> వయసు: 21-25 ఏళ్ల మధ్య ఉండాలి..

> దరఖాస్తు: ఆన్ లైన్ లో

> చివరితేది: జూన్ 13

> వెబ్ సైట్: http://www.rcfltd.com/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here