Tobacco Board Recruitment 2019 Notification in telugu | Apply here

510

Tobacco Board Recruitment 2019 Notification in telugu

టొబాకో బోర్డు  లో  ఫీల్డ్ ఆఫీసర్ / టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ / సూపరింటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నియామకం తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. పోస్టుల సంఖ్య 41, అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

టొబాకో నోటిఫికేషన్ 2019 

Tobacco Board Recruitment 2019 Notification in telugu

www.vyoma.net 

ద‌ర‌ఖాస్తు ఫీజు

అభ్యర్థులు లకు అప్లికేషన్ ఫీజు రూ.500చెల్లించాల్సి ఉంటుంది, ఎస్సి,ఎస్టీ, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు

ముఖ్యమైన తేదీలు 

  • నోటిఫికేషన్ విడుదల: 15-జూన్-2019
  • అప్లికేషన్ చివరి తేదీ : 15-జులై-2019

వయో పరిమితి వివరాలు:

  • వయస్సు పరిమితి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
మొత్తం పోస్టులు : 41
పోస్టు  అర్హత పోస్టుల సంఖ్య 
ఫీల్డ్ ఆఫీసర్ / టెక్నికల్ అసిస్టెంట్ బి.ఎస్.సి /డిగ్రీ 25
అకౌంటెంట్ / సూపరింటెండెంట్ బి.ఎస్.సి /డిగ్రీ 16

వేతనం:

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ .35,400 / – లభిస్తుంది. డిగ్రీ

ఎంపిక విధానం :

  • రాతప‌రీక్ష

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

వెబ్ సైట్ 
Download Vyoma.net Official Mobile Apps
Indian History Constitution of India Economy Telangana History Telangana Udyamam
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ప్రతి అభ్యర్థి యొక్క సందేహాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం 
అఫిషల్ నోటిఫికేషన్  అప్లై ఆన్ లైన్ 
Vyoma.net Online exams – Mock Test

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here