తెలంగాణ  హై కోర్ట్  లో 1539 స్టెనోగ్రాఫర్, జూనియర్ అస్సిస్టెంట్, టైపిస్ట్  మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్

2893

Telangana High Court Recruitment 2019


       తెలంగాణ  హై కోర్ట్  రిక్రూట్మెంట్ 2019  

      స్టెనోగ్రాఫర్ గ్రూప్ III పోస్టులు  

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05.08.2019
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 04.09.2019
   వయోపరిమితి  

  •  18 నుంచి 34 సంవత్సరాలు
    అప్లికేషన్ ఫీజు 

  • Gen/ OBC అభ్యర్థులకు  రూ.800
  • SC/ST/PH  అభ్యర్థులు రూ.400
       ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • 7 వ తరగతి /ఇంటర్ /  డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
స్టెనోగ్రాఫర్ గ్రూప్ III 54
జూనియర్ అస్సిస్టెంట్  277
టైపిస్ట్   146
ఫీల్డ్  అస్సిస్టెంట్  65
ఎగ్జామినర్  57
కాపీయిస్ట్  122
రికార్డు  అస్సిస్టెంట్  05
ప్రాసెస్ సర్వర్  127
ఆఫీస్ సబార్డినేట్  686

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
రాత  పరీక్ష( కంప్యూటర్ బేస్డ్)  షెడ్యూల్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here