తెలంగాణలోని బీసీ గురుకులాల్లో భారీగా ఉద్యోగాలు….త్వరలో నోటిఫికేషన్లు

358

తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు

తెలంగాణలోని బీసీ గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది గురుకులలో ఉండే ఉండే పోస్ట్లులు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులకు భర్తీకి త్వరలోనే జారీ అయ్యే అవకాశం ఉంధి .

తెలంగాణ లోని జూనియర్అసిస్టెంట్ మరియు డిగ్రీలెక్చరర్ పోస్టులను భర్తీచేయనున్నది.తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు మరియు రాష్ట్రవపతి ఉత్తర్వుల మేరకు నూతన సర్వీసు నిబంధనలను అనుసరించి మొదట బీసీ గురుకుల సొసైటీకి కొత్తగా మంజూరైన 135 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వివిధ పోస్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here