Teaching Posts in IIIT -SRICITY-Chittor

300



ఐఐఐటీ, శ్రీ సిటీ చిత్తూరు

శ్రీ సిటీ (చిత్తూరు)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇన్పన్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఖాళీలు

> పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అడ్జసెంట్ ఫ్యాకల్టీ-ఇండస్ట్రీ, ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్

> అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీ హెచ్ డి  ఉత్తీర్ణతతో పాటు అనుభవం

> దరఖాస్తు: ఈమెయిల్/ ఆఫ్ లైన్ ద్వారా 

> ఈ మెయిల్; careers,faculty@ iiits.in

> దరఖాస్తుకు చివరితేదీఅసిస్టెంట్ ప్రొఫెసర్లు-జూన్21, లెక్చరర్ పోస్టులకు , జూన్ 19, అసిస్టెంట్ ఫ్యాకల్టీ, జూలై 15

> వెబ్ సైట్: http://www.iiits.ac.in/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here