Stree Nidhi Recruitment | Assistant Manager | Last Date 15/06/2019

9446



స్త్రీ నిధి క్రెడిట్ కోపెరేటివ్ ఫెడరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ప్రకటన :

స్త్రీ నిధి లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసిన స్త్రీ నిధి క్రెడిట్ కోపెరేటివ్ ఫెడరేషన్- తెలంగాణ. మొత్తం 144 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల, ఎంపిక , అర్హత మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినవి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 15.06.2019

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15.06.2019
జాబ్ లొకేషన్  తెలంగాణ
ఆఫీషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download
అప్లై ఆన్లైన్  Download

అర్హత:

అభ్యర్థులకు కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క యోపరిమితి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : Rs.18,000/-

ఎంపిక విధానం:  

  • వ్రాత పరీక్ష 
  • గ్రూప్ డిస్కషన్  

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.300/- మరియు SC  /ST  / PWD : Rs.100/-

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  tsird.gov.in లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేయండి 
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here