SSC MTS Notification 2019 in Telugu |ఎస్ ఎస్ సి ఏం టి ఎస్ నోటిఫికేషన్ 2019

2997

SSC MTS Notification 2019

SSC MTS Notification 2019

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

SSC లో 10000 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల:

వివిధ రాష్ట్రాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. SSC పరీక్షా క్యాలెండర్ ప్రకారం, ఈ పరీక్ష నోటిఫికేషన్ ఏప్రిల్ మూడవ వారంలో విడుదల కానుంది. 

నవంబర్ 3 న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ను  ఏప్రిల్ 22 న విడుదల చేసింది.  ఆన్లైన్ లో దరఖాస్తు  చేసుకోవడానికి మే 29, 2019 చివరి తేదీ. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష రెండు పత్రాలు, పేపర్ I మరియు పేపర్ II గా విభజించబడింది. ఆ తరువాత పరీక్ష లో ఉతీర్ణులయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ పోస్టు కి అప్లై చేసుకొనుటకు అర్హత కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు కావాలనుకుంటే అఫీసియల్ వెబ్సైటు ని చూడగలరు. పూర్తీ వివరాల కొరకు నోటిఫికేషన్ చూడగలరు.

నోటిఫికేషన్ యొక్క వివరాలు :

పోస్టుల వివరాలు:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఖాళీలు : 10,000+ పోస్టులు

అర్హత: 10వ తరగతి.

వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  రిటన్ ఎక్సమ్ మరియు స్కిల్ టెస్ట్. 

ఆన్ లైన్ అప్లికేషన్ తేదీలు: 22-04-2019 నుండి 29-05-2019

అప్లికేషన్ ఫీజ్ : GEN  /OBC వారికీ 100 రూపాయలు , ఇతర కేటగిరీ వారు చెల్లించాల్సిన అవసరం లేదు.

 

Click here for English Post

 

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ |  వెబ్ సైట్

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications


Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here