స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ గ్రూప్ B & గ్రూప్ C పోస్టులకు నోటిఫికేషన్

723

SSC CGL Recruitment 2019

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్  రిక్రూట్మెంట్ -2019

గ్రూప్ B & గ్రూప్ C పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.10.2019 
  • దరఖాస్తు చివరి తేదీ:25.11.2019
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: 27.11.2019
  • టైర్ 1 పరీక్ష తేదీ: 02.03.2020 నుంచి 11.03.2020 వరకు 
  • టైర్ 2 మరియు టైర్  3 పరీక్ష తేదీ: 22.06.2020 నుంచి 25.06.2020 వరకు 
   వయోపరిమితి  

  • 18-32 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  •  అభ్యర్థులు  100/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

  • టైర్ 1- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
  • టైర్ 2- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
  • టైర్ 3- డిస్క్రిప్టివ్ టైప్
  • టైర్ 4 – కంప్యూటర్ ప్రొఫెసిఎన్సీ టెస్ట్ / స్కిల్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్   ఆధారంగా 
        దరఖాస్తు విధానం 

  • ఆన్  లైన్
        వేతనం  

  • పే లెవెల్ 8- Rs.47,600/- నుంచి Rs.1,51,100/- 
  • పే లెవెల్ 7- Rs.44,900/- నుంచి Rs.1,42,400/-
  • పే లెవెల్ 6- Rs.35,400/- నుంచి Rs.1,12,400/-
  • పే లెవెల్ 5- Rs.29,200/- నుంచి Rs.92,300/-
  • పే లెవెల్ 4- Rs.25,500/- నుంచి Rs.81,100/- వరకు 
    విద్యార్హత

  • బాచిలర్స్ డిగ్రీ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
గ్రూప్ ‘B’  మరియు గ్రూప్ ‘C’ 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
రిజిస్ట్రేషన్ లింక్  కొరకు  Click Here
లాగిన్  కొరకు  Click Here
 అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

SSC CGL Notification 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here