సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణ లో 704 అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌ మరియు ఇతర  పోస్టులకు నోటిఫికేషన్

1914

SSA Recruitment 2019

సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణ రిక్రూట్మెంట్ -2019

  అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌ మరియు ఇతర  పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆఫ్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.11.2019 
  • ఆఫ్ లైన్  దరఖాస్తు చివరి తేదీ:26.11.2019
  • రాత పరీక్ష: డిసెంబర్ 2 వ వారంలో 
   వయోపరిమితి  

  • 34 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • అభ్యర్థులు  600/- రూ చెల్లించాలి
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష   ఆధారంగా
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • బీఎస్సీ/ పీజీడీసీఏ/ఎంఎస్ ఆఫీస్/ఎంసీఏ/ బీటెక్
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఎంఐఎస్ కోఆర్డినేట‌ర్‌ 144
సిస్టమ్ అన‌లిస్ట్‌ 12
అసిస్టెంట్ ప్రోగ్రామ‌ర్‌ 27
డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ 138
ఎడ్యుకేష‌న్ రిసోర్స్ ప‌ర్సన్‌ 383

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here