సదరన్ రైల్వేలో 3585 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

2480

Southern Railway Notification 2020

 

సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ -2020

  అప్రెంటీస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01.12.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.12.2019 
   వయోపరిమితి  

  • 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • GEN/OBC అభ్యర్థులు 100/- రూ చెల్లించాలి
  • SC/ST/ PWD మరియు FEMALE అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు  
        ఎంపిక ప్రక్రియ  

  • మెరిట్ లిస్ట్ ఆధారంగా  
        దరఖాస్తు ప్రక్రియ  

  • ఆన్ లైన్ లో
    విద్యార్హత

  •  10th /ఇంటర్/ITI  సంబంధిత సబ్జెక్టులో ఎంయల్ టి  ఉండాలి.
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
క్యారేజ్ వర్క్స్ ,పెరంబూర్  1208
సెంట్రల్ వర్కుషాప్ ,గోల్డెన్ రాక్    723
సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ వర్కుషాప్/పొడనుర్  1654

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ క్యారేజ్ వర్క్స్ ,పెరంబూర్ Download
అఫిషియల్ నోటిఫికేషన్ సెంట్రల్ వర్కుషాప్ ,గోల్డెన్ రాక్    Download
అఫిషియల్ నోటిఫికేషన్ సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ వర్కుషాప్/పొడనుర్  Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here
అప్లై ఆన్ లైన్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here