SECL Notification Details in Telugu-Apply 5500 Trade Apprentice | Vyomajobs

3468

 

సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్(SECL ) లో 5500 జాబ్స్ అర్హత 8th/10th/ITI :

సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లో  ట్రేడ్ అప్రెంటిస్  పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసిన సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్. మొత్తం 5500 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల, ఎంపిక , అర్హత మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినవి.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 25.07.2019

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 31.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 25.07.2019
జాబ్ లొకేషన్  ఛత్తీస్ గఢ్
ఆఫీషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

పోస్టులు:

  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ : 1400
  • స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్: 50
  • స్టెనోగ్రాఫర్ హిందీ: 50
  • సెక్రెటరీ అసిస్టెంట్: 50
  • ఎలక్ట్రీషియన్: 1600
  • ఫిట్టర్: 1500
  • వెల్డర్: 390
  • టర్నర్: 50
  • మెషినిస్ట్: 50
  • డీజిల్ మెకానిక్: 120
  • డ్రాఫ్ట్స్ మాన్ (సివిల్): 25
  • డ్రాఫ్ట్ మాన్ (మెకానికల్): 15
  • మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్: 100
  • ప్లంబర్: 50
  • కార్పెంటర్: 50

అర్హత:

అభ్యర్థులకు కనీసం 8th/10th/ITI విద్యార్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి:

  • అభ్యర్థుల యొక్క యోపరిమితి డ్రాట్స్మన్, COPA, స్టెనో, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం 16 సం. లు ఉండాలి.
  • ఇతర పోస్టులకి కనీసం 18 సం. లు ఉండాలి

స్టైపెండ్ : Rs.7,655/-

ఎంపిక విధానం:  

  • మెరిట్ లిస్ట్.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  secl-cil.in లోకి వెళ్ళండి.
  • తరువాత  కెరీర్ సెక్షన్  మీద  చేయండి .
  • ఆ తరువాత “Recruitment of Trade  Apprenticeship” కోసం వెతకండి.
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేయండి 
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Trending Job Notifications:

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
SSC MTS Recruitment 2019

Multi-Tasking Staff{10000+}

10th 29-05-2019 Click Here
BSF Notification 2019 Head Constable {1072} 10th, 12th ITI 12-06-2019 Click Here
HAL Recruitment 2019 Various{826} 12th, ITI, Degree 15-05-2019 Click Here
UPSC CAPF Recruitment 2019 Assistant Commandants{323} Bachelors Degree 20-05-2019 Click Here
FACT Recruitment 2019 Various{274} 10th, Degree 20-05-2019 Click Here
AIATSL Recruitment 2019

Various{109}

Graduation Walk-in 13&14-05-2019 Click Here
HMT Recruitment 2019 Managers{38} Graduation 14-05-2019 Click Here
NITI Aayog Recruitment 2019

Young Professional{60}

Graduation/PG 22-05-2019 Click Here
BHEL Hyderabad Recruitment 2019

Engineer & Supervisor{27}

Diploma/Graduation 14-05-2019 Click Here
Indian Navy Sailor Recruitment 2019

Various

Matriculation 19-05-2019 Click Here

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here