స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో 106 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ 2020

4530

SBI Various Post Notification 2020

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2020

  స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్  పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 23.01.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 12.02.2020
  • అడ్మిట్ కార్డు : ఫిబ్రవరి 2020
  • పరీక్ష తేదీ : మార్చి 2020
   వయోపరిమితి  

  • 20-37 సంవత్సరాలు 
     ఫీజు 

  •  OBC /EWC  జనరల్ అభ్యర్థులకు 750/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • షార్ట్ లిస్ట్
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • ఇంటర్మీడియట్/డిగ్రీ /పీజీ /ఎంబీఏ /PGDM /BE /B-Tech /LLB సంబంధిత విభాగాలలో ఉత్తీర్ణత ఉండాలి 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
డిప్యూటీ మేనేజర్ లా  45
క్లర్క్ ఆర్మోర్ర్  29
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్  02
మేనేజర్ ఇతర పోస్టులు  30

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ : CRPD/SCO-Law/2019-20/21 Click Here
అఫిషియల్ నోటిఫికేషన్: CRPD/SCC-ARMOURER/2019-20/19 Click Here
అఫిషియల్ నోటిఫికేషన్: CRPD/SCO/2019-20/ 18 Click Here
అఫిషియల్ నోటిఫికేషన్: CRPD/SCO/2019-20 /17 Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here