స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో 8134 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

3663

SBI Clerk Notification 2020

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2020

  క్లర్క్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03.01.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 26.01.2020
  • ప్రిలిమరీ పరీక్ష (టెంటేటివ్)తేదీ : ఫిబ్రవరి /మార్చి 2020
  • మెయిన్ పరీక్ష తేదీ :19.04.2020
   వయోపరిమితి  

  • 20-28 సంవత్సరాలు మించరాదు
     ఫీజు 

  •  OBC /EWC  జనరల్ అభ్యర్థులకు 750/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/ XS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు  
       ఎంపిక ప్రక్రియ

  • ప్రిలిమరీ పరీక్ష
  • మెయిన్ పరీక్ష
        దరఖాస్తు విధానం 

  • ఆన్ లైన్
    విద్యార్హత

  • డిగ్రీ
         పోస్టుల వివరాలు 
 పోస్టు (జూనియర్ అసోసియేట్)  ఖాళీలు 
అహ్మదాబాద్  550
అమరావతి   150
బెంగుళూర్  475
భోపాల్  700
బెంగాల్   650
భువనేశ్వర్  425
చండీఘర్  425
చెన్నై   400
ఢిల్లీ  393
ఢిల్లీ /చంఢీఘర్  97
హైద్రాబాద్  375
జైపూర్  500
కేరళ   400
లక్నో /ఢిల్లీ  865
మహారాష్ట్ర /ముంబై మెట్రో  865
మహారాష్ట్ర   10
నార్త్ ఈస్టర్న్   315
పాట్నా  275
 స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 
చంఢీఘర్  70
నార్త్ ఈస్టర్న్   60

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అప్లై ఆన్లైన్  Registation | Login
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here