SAIL Recruitment 2019 | Apply 142 Management Trainee Posts

981



స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల:   

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), న్యూఢిల్లీ “గేట్ 2019” స్కోర్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టులను దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, అన్ని అర్హత ప్రమాణాలను పూర్తిగా చూసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 25.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 14.06.2019
పోస్ట్ ఖాళీలు  142
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టుల వివరాలు :

  • మానేజ్మెంట్ ట్రైనీ – 142

విభాగాల వారీగా ఖాళీలు 

  • మెకానికల్  – 66
  • మెటలర్జికల్ – 07
  • ఎలక్ట్రికల్ – 41
  • కెమికల్ – 10
  • ఇన్స్ట్రుమెంటేషన్ – 15
  • మైనింగ్ – 03

అర్హత:

అభ్యర్థులు ఇంజనీరింగ్  సంబంధిత  విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయస్సు 28 ఏళ్ళు మించరాదు.

ఎంపిక విధానం: 

  • గేట్ స్కోర్ 
  • గ్రూప్ డిస్కషన్ 
  • ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు :

OBC అభ్యర్థులు Rs.700/- మరియు SC  /ST  / PWD అభ్యర్థులు Rs.100/- చెల్లించాలి 

వేతనం :

Rs.20,600/- 

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు www.sail.co.in/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేసి రిజిస్టర్ అవ్వండి.
  • తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి 
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here