SAIL Job Notification: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

1592

ఎగ్జిగ్యూటివ్ , ఆపరేటర్ కం టెక్నీషియన్ (ట్రైనీ , బాయిల్ ఆపరేటర్) ,అటెండెంట్ , టెక్నీషియన్ ట్రైనీ , ఫైర్ మెన్ కమ్ డ్రైవర్ ఉద్యోగాలు

రూర్కెలా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) 

మేనేజర్ మరియు ట్రైనీ పోస్టులు 2019

WWW.JOBS.VYOMA.NET

దరఖాస్తు ఫీజు 

  • ఎగ్జిగ్యూటివ్ ఉద్యోగాలకు – 500/-
  • ఆపరేటర్ కం టెక్నీషియన్ (ట్రైనీ , బాయిల్ ఆపరేటర్) – 250/-
  • అటెండెంట్ , టెక్నీషియన్ ట్రైనీ , ఫైర్ మెన్ కమ్ డ్రైవర్ – 150/-
  • ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగులకు/ ఏక్స్ సర్వీస్ మెన్ , డిపార్ట్ మెంట్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు 
      ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 10-07-2019
  • దరఖాస్తు చివరి తేదీ: 31-07-2019
         వయస్సు   

  • 18 నుండి  30 సంవత్సరాలు 
    అర్హత వివరాలు

    • ఉద్యగాన్ని అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఐటిఐ /డిప్లొమా/డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణులై ఉండాలి 
    • డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి 
    వేతనం  

  • రూ.15,830/-  నుండి  రూ.58,000/-
 ఎంపిక విధానం

  • వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ  ద్వారా అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది 
         పోస్టుల వివరాలు 
పోస్టు పేరు  ఖాళీలు 
ఎగ్జిగ్యూటివ్ 26
నాన్  ఎగ్జిగ్యూటివ్    179
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 
ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్సైటు  Click Here



జాబ్స్ నోటిఫికెషన్స్ తెలుగు లో

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th Click Here
మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్  2019 రిగ్గర్స్, ఎలక్ట్రీషియన్ {366} 8th, 10th 26-07-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here