SAIL Notification 2019 in Telugu

254



ప్రభుత్వ ఉద్యోగాలు

సెయిల్లో మేనేజ్ మెంట్ ట్రెనీలు స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: మేనేజ్ మెంట్ ట్రైనీ

విభాగాలు: మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇనిస్టుమెంటేషన్, మైనింగ్ ఇంజినీరింగ్

ఖాళీలు: 142

అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ

వయసు: 14. 06. 2019 నాటికి 18 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: గేట్-2019 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 14.

వెబ్ సైట్: https://www suilcareers.com/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here