సెయిల్ బొకారో స్టీల్ పాయింట్ లో 463 పోస్టులకు నోటిఫికేషన్ 2019

1269

SAIL Bokaro Recruitment 2019

స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

   స్టీల్ పాయింట్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:11.10.2019
   వయోపరిమితి  

  • 28-30 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు  ఆపరేటర్ కం టెక్నిషియన్ (ట్రైనీ) 250/- రూ చెల్లించాలి
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు  ఆపరేటర్ కం టెక్నిషియన్ (బాయిలర్ ) 250/- రూ చెల్లించాలి 
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు అటెండెంట్ కం టెక్నిషియన్ ట్రైనీ  150/- రూ చెల్లించాలి 
  • SC/ST/PWD/ESM/డిపార్టుమెంట్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
   వేతనం 

  • రూ .15,830/- నుంచి రూ .24,110/- రూ .
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • SSC / డిప్లొమా 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
 ఆపరేటర్ కం టెక్నిషియన్ ట్రైనీ  302
ఆపరేటర్ కం టెక్నిషియన్ 08
అటెండెంట్ కం టెక్నిషియన్ ట్రైనీ 153

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here