సెయిల్ భిలాయ్ లో 296 ఆపరేటర్ కం టెక్నిషియన్,అటెండెంట్ కం టెక్నిషియన్ మరియు వివిధ పోస్టులకు నోటిఫికేషన్ 2019

495

SAIL Bhilai Notification 2019

స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్-2019

ఆపరేటర్ కం టెక్నిషియన్ మరియు వివిధ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15.11.2019
   వయోపరిమితి  

  • 18-28 సంవత్సరాలు లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు  ఆపరేటర్ కం టెక్నిషియన్ (ట్రైనీ) 250/- రూ చెల్లించాలి
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు  సబ్ ఫైర్ స్టేషన్ (ట్రైనీ)  250/- రూ చెల్లించాలి 
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు  జూనియర్ స్టాఫ్ నర్స్  (ట్రైనీ)  250/- రూ చెల్లించాలి 
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు ఫార్మసిస్ట్  (ట్రైనీ)  250/- రూ చెల్లించాలి 
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు మైనింగ్ ఫోర్మన్  250/- రూ చెల్లించాలి 
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు సర్వేయర్  250/- రూ చెల్లించాలి
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు అటెండెంట్ కం టెక్నిషియన్ (ట్రైనీ)  150/- రూ చెల్లించాలి
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు ఫైర్మెన్ కం ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ)  150/- రూ చెల్లించాలి
  • జనరల్ /OBC /EWS  అభ్యర్థులకు మైనింగ్ మెట్   150/- రూ చెల్లించాలి
  • SC/ST/PWD/ESM/డిపార్టుమెంట్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
వేతనం 

  • రూ .15,830/- నుంచి 24,110/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష 
  • స్కిల్ టెస్ట్
  • ఫీజికల్ ఎబిలిటీ టెస్ట్
  • డ్రైవింగ్ టెస్ట్
    విద్యార్హత 

  • 10th /ITI /డిప్లొమా 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఆపరేటర్ కం టెక్నిషియన్ (ట్రైనీ) 123
అటెండెంట్ కం టెక్నిషియన్ (ట్రైనీ/బాయిలర్ ఆపరేషన్ ) 53
మైనింగ్ ఫోర్మన్  14
మైనింగ్ మెట్ 30
సర్వేయర్ 04
జూనియర్ స్టాఫ్ నర్స్  (ట్రైనీ) 21
ఫార్మసిస్ట్  (ట్రైనీ) 07
సబ్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ (ట్రైనీ) 08
ఫైర్మెన్ కం ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ) 36

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here