RRB Group D PET Dates Released Check Here For Dates

450

RRB Group D PET Dates Released

RRB Group D PET Dates Released

RRB Group D PET Dates Released

Vyoma Group 1,2, 3 Online Exams

Click Here: www.vyoma.net/exams/appsc

 

RRB Group D ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ప్రకటించాయి

మార్చి 4న RRB  గ్రూప్ D ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే, మొత్తమ్ 62వేల పోస్టులున్న RRB గ్రూప్ D రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (PET) నిర్వహించనున్నారు.

  • ఇప్పటివరకు ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన తేదీలను ఆర్‌ఆర్‌సీ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్ట్రర్న్ రైల్వేలు మాత్రమే తేదీలను ప్రకటించాయి
  • సెంట్రల్ రైల్వే జోన్ : 27-03-2019
  • నార్త్ ఈస్ట్రర్న్ జోన్ : 25-03-2019
  • కొన్ని రోజుల్లో మిగితా జోన్ల తేదీలను ప్రకటించనుంది 
  • PET పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు 

పీఈటీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలోనే సంబంధిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పీఈటీ పరీక్షల తేదీల కోసం తమతమ రైల్వే జోన్ల పరిధిలోని వెబ్‌సైట్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. 

Click Here For RRB Group D Results

Official Website: www.rrbcdg.gov.in

Click Here For RRB Exams:  www.vyoma.net/exams/rrb/

 

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

For Latest AP Job Notifications

Click Here For Latest Job Notifications

Trending Job Notifications

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
RRB NTPC Recruitment 2019

Non-Technical Popular Categories{35277} 1.3 Lakhs

12th and Degree 12-04-2019 Click Here
FCI Recruitment 2019 Various{4103} Degree 25-03-2019 Click Here
SSC CHSL Recruitment 2019

Clerk, Assistant, and DEO

12TH 05-04-2019 Click Here
IOCL Notification 2019 Technician {466} Various 18-03-2019 Click Here
Indian Navy Recruitment 2019 Tradesman{554} 10th 15-03-2019 Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here