RRB ALP CBT 3 Admit Cards 2019, Download ALP Technician Hall tickets here

192

RRB ALP CBT 3 Admit Cards 2019

RRB ALP CBT 3 Admit Cards 2019

RRB ALP CBT 3 Admit Cards 2019 | vyoma jobs

Vyoma-APPSC- గ్రూప్ 2 ఆన్ లైన్ ఎగ్జామ్స్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

RRB ALP CBT 3 హాల్ టికెట్స్ విడుదల:

RRB ALP & Technician కంప్యూటర్  బేస్డ్ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ విడుదల, దీని యొక్క పూర్తీ వివరాలు RRB యొక్క అధికారిక వెబ్సైటులో చూడగలరు. అభ్యర్థులు RRB ప్రధాన వెబ్సైటు కు వెళ్లి డౌన్లోడ్ చేసుకొనగలరు. ALP and Technician యొక్క కంప్యూటర్ బేస్డ్ పరీక్ష May 10 వ తారీఖున నిర్వహించబోతున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొన్నది.

హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింద ఉన్న లింక్ ను ఓపెన్ చేయవలెను. విద్యార్థులు వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

ఆఫిసిఅల్ వెబ్సైటు : click here 

Click Here For Latest Job Notifications

For Latest AP Job Notifications


Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here