రైట్స్ లిమిటెడ్ లో 100 గ్రాడ్యుయేట్ ,ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

525

RITES Limited Recruitment 2020

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ -2020

  ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:  15.01.2020
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ: 31.01.2020
   వేతనం 

  • రూ .10,000/- నుంచి రూ .14,000/- రూ.
       ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ
  • షార్ట్ లిస్ట్ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  •  ITI /డిప్లొమా/ఇంజనీరింగ్
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్  07
డిప్లొమా అప్రెంటిస్  30
ట్రేడ్ అప్రెంటిస్ (ITI ఉతీర్ణులై ఉండాలి)  63

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here