రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో 28 వార్డెన్ అసిస్టెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్

1292

RGUKT Basara Notification 2019

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ రిక్రూట్మెంట్-2019

అస్సోసియేట్ వార్డెన్స్,వార్డెన్ అసిస్టెంట్స్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 02.10.2019 
  • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.10.2019
   వయోపరిమితి  

  • 25-30 సంవత్సరాలు లోపు ఉండాలి 
వేతనం 

  • రూ .10,000/- నుంచి 15,000/- రూ.
దరఖాస్తు విధానం

  • ఆన్ లైన్
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ 
    విద్యార్హత 

  • ఇంటర్మీడియట్ /డిగ్రీ /గ్రాడ్యుయేషన్ 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
అస్సోసియేట్ వార్డెన్స్ 12
వార్డెన్ అసిస్టెంట్స్ 16

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్  Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here