రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ లో 50 జూనియర్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

833

REPCO Recruitment 2019

రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ -2019

  జూనియర్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 03.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:25.09.2019
   వయోపరిమితి  

  • గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • ఎలాంటి ఫీజు లేదు 
       ఎంపిక ప్రక్రియ

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • ఏదైనా డిగ్రీ  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
జూనియర్ అసిస్టెంట్  25
అసిస్టెంట్ మేనేజర్  25

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here