ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల పోస్టులకు అర్హత తగ్గింపు

1284

ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ల పోస్టులకు అర్హత తగ్గింపు

Reduction of Eligibility to Grama Volunteers posts

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన గ్రామ వాలంటీర్ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు అక్టోబరు 1 న అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు ఎవరైతే గ్రామ/వార్డు వాలంటీర్లుగా పనిచేస్తూ ఉండి సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైతే… వారి యొక్క  ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. 

అవసరమైన పక్షంలో  వాలంటీర్ పోస్టులకు విద్యార్హతను తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. దానికోసం వాలంటీర్ మిగిలిపోయిన ఖాళీలను సులభంగా భర్తీ చేయడానికి  ఉద్యోగాలకు ఇంటర్మీడియేట్ అర్హతగా నిర్ణయిస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్రంలో వాలంటీర్ పోస్టుల్లో ఖాళీ అనే మాటే వినిపించకూడదని , అక్టోబరు 15 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here