రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) లో బాయిలర్ ప్రొఫిషియన్సీ ఇంజినీర్ జాబ్స్

466 

బాయిలర్ ప్రొఫిషియన్సీ ఇంజినీర్లు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)

కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: బాయిలర్ ప్రొఫిషియన్సీ ఇంజినీర్

ఖాళీలు: 15

అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్, బాయిలర్ ఆపరేషన్ 13TV ఇంజినీర్స్ సర్టిఫికెట్/ బాయిలర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్.

వయసు: 01-02.-2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 18 హారు కాపీలను పంపడానికి

చివరితేది: జూన్ 28

వెబ్ సైట్: www.rcfltd.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here