RCFL Notification 2019 Details in Telugu | Apply 237 Multiple Vacancies | VyomaJobs

454



రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల:   

 రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సిఎఫ్ ఎల్ ) “ట్రేడ్ అప్రెంటీస్షిప్” స్థానం కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్ట్ కోసం 237 ఖాళీలు ఉన్నాయి.ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత పోస్ట్ కోసం అర్హతను తనిఖీ చేసి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 28.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 13.06.2019
పోస్ట్ ఖాళీలు  237
అఫిషియల్  వెబ్సైటు click here
నోటిఫికేషన్  Download

 

పోస్టులు మరియు ఖాళీలు:

  • రీజినల్ డైరెక్టర్ అఫ్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్(RDAT )  – 170
  • బోర్డు అఫ్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్(BOAT  ) – 67

అర్హత:

అభ్యర్థులు హెచ్ఎస్ సి, డిప్లొమా , బిఎస్ సి, పీజీ   సంబంధిత  విభాగాలలో  ఉత్తీర్ణులై  ఉండాలి. 

వయోపరిమితి:

అభ్యర్థుల యొక్క వయోపరిమితి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: 

  • ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.

అప్లికేషన్ ఫీజు :

అభ్యర్థులు దరఖాస్తు కోసం ఫీజు  చెల్లించాల్సిన అవసరం లేదు.

వేతనం :

అభ్యర్థులు నెలకు Rs.5,000/- నుంచి Rs.8,699/- వరకు స్టైపెండ్ పొందవచ్చు 

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు http://www.rcfltd.com/ లోకి వెళ్ళండి.
  • తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి పోస్ట్ యొక్క వివరాలు పూర్తిగా చదవండి.
  • ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
  • తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేసి రిజిస్టర్ అవ్వండి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
  • చివరగా దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

 

Official Notification



Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్ 

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/rrb-ntpc

Vyoma-Latest-jobs-notifications

Click here to Join 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here