రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో కామన్ సీనియార్టీ గ్రూవ్ పోస్టులకు నోటిఫికేషన్ 2020

967

RBI Non CSG Notification 2020

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2020

  CSG పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

 • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.12.2019 
 • ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.01.2020
 •  పరీక్ష తేదీ: 15.02.2020
   వయోపరిమితి  

 • 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి 
    అప్లికేషన్ ఫీజు 

 • GEN/OBC/EWS  అభ్యర్థులు 600/- రూ చెల్లించాలి
 • SC/ST/PWD  అభ్యర్థులు 100/- రూ చెల్లించాలి 
 • స్టాఫ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు 
        వేతనం   

 • 28,150/- నుండి 77,208/- రూ.
        ఎంపిక ప్రక్రియ  

 • రాత పరీక్ష   
        దరఖాస్తు ప్రక్రియ  

 • ఆన్ లైన్ లో
    విద్యార్హత

 • డిగ్రీ /B-TECH/BE 
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ -బి  01
మేనేజర్ (టెక్నికల్ సివిల్ )  02
అసిస్టెంట్ మేనేజర్ (రాజ్బాషా) 08
అసిస్టెంట్ మేనేజర్ ప్రోటోకాల్ &సెక్యూరిటీ  05
లైబ్రరీ ప్రొఫెషినల్స్ (అసిస్టెంట్  లైబ్రేరియన్) గ్రేడ్-ఏ  01
ముఖ్యమైన లింకులు
అప్లై  కొరకు  Click Here
అఫిషియల్ నోటిఫికేషన్ Download
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here