రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో 199 గ్రేడ్ – బి పోస్టులకు నోటిఫికేషన్ 2019

887

RBI Grade B Notification 2019

రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ -2019

  గ్రేడ్ – బి పోస్టులు 

WWW.JOBS.VYOMA.NET

ముఖ్యమైన తేదీలు 

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 21.09.2019 
  • ఆన్లైన్లో  దరఖాస్తు చివరి తేదీ:11.10.2019
  • పరీక్ష తేదీ పేపర్ -1 :09.11.2019
  • పరీక్ష తేదీ పేపర్ -2 :01&02.11.2019
   వయోపరిమితి  

  • 21-30 సంవత్సరాలు 
    అప్లికేషన్ ఫీజు 

  • జనరల్ /OBC  అభ్యర్థులకు  850/- రూ చెల్లించాలి 
  • SC/ST/PH అభ్యర్థులకు 100/- రూ చెల్లించాలి 
       ఎంపిక ప్రక్రియ

  • ఆన్ లైన్  పరీక్ష
  • ఇంటర్వ్యూ 
        దరఖాస్తు విధానం 

  • ఆన్లైన్
    విద్యార్హత

  • డిగ్రీ  / పిజి  
         పోస్టుల వివరాలు 
 పోస్టు  ఖాళీలు 
ఆఫీసర్ గ్రేడ్ – బి (జనరల్ ) 156
  ఆఫీసర్ గ్రేడ్ – బి (డిఈపిఆర్ ) 20
ఆఫీసర్ గ్రేడ్ – బి(డిఎస్ఐయం ) 23

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 

ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్ సైట్  Click Here

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here