రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి లో ఉద్యోగాలు

1397

 

రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి 

టీచింగ్&నాన్ వెకేషన్ అకాడమిక్  పోస్టులు 2019

WWW.JOBS.VYOMA.NET

దరఖాస్తు ఫీజు 

  • జనరల్  మరియు ఓబీసీ అభ్యర్థులు  Rs. 800/- చెల్లించాలి 
  • SC /ST   అభ్యర్థులు  Rs. 200/- చెల్లించాలి 
  • అప్లై చేసుకొనే విధానం: ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
      ముఖ్యమైన తేదీలు 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 29-06-2019
  • దరఖాస్తు చివరి తేదీ: 09-08-2019
         చిరునామా  

  • అభ్యర్థులు  వారి యొక్క  దరఖాస్తునీ అలాగే ఫీజు యొక్క దరఖాస్తు ని  క్రింద ఇచ్చిన చిరునామా కి పంపగలరు.
  • రిజిస్ట్రార్,
    రాష్ట్ర సంస్కృత విద్యాపీఠం,
    తిరుపతి- 517 507,
    చిత్తూరు (జిల్లా), ఆంధ్రప్రదేశ్
    అర్హత వివరాలు

  • అభ్యర్థులు పిహెచ్.డి. సంబంధిత  డిగ్రీ విభాగాలలో  ఉత్తీర్ణులై ఉండాలి.
  • అభ్యర్థులకు కనీస అనుభవం  ఉండాలి.
  • అభ్యర్థులకు సంస్కృత మాధ్యమంలో బోధించే సామర్థ్యం ఉండాలి.
    వేతనం  

  • పే స్థాయి -10  అభ్యర్థులకు  Rs.57,700/- నుంచి Rs.1,82,400/-  వరకు  లభిస్తుంది
  • పే స్థాయి -13-A   అభ్యర్థులకు  Rs.1,31,400/- నుంచి  Rs.2,17,100/- వరకు  లభిస్తుంది
  • పే స్థాయి -14 అభ్యర్థులకు   Rs.1,44,200/- నుంచి  Rs.2,18,200/- వరకు  లభిస్తుంది
 ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ  ద్వారా అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది 
         పోస్టుల వివరాలు 
పోస్టు పేరు  ఖాళీలు 
టీచింగ్ పోస్ట్స్ (ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్)  40
 నాన్  వెకేషన్ అకాడమిక్ పోస్ట్స్(డిప్యూటీ లైబ్రేరియన్,అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్
ఎడ్యుకేషన్)   
02
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు 
ముఖ్యమైన లింకులు
అఫిషియల్ నోటిఫికేషన్ Click Here
అఫిషియల్ వెబ్సైటు  Click Here

 

Jobs 2018-19 Job Title Eligibility Last Date Check
AP గ్రామ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2019 గ్రామ వాలంటీర్{400000+} 10th Click Here
మ‌జ్‌గావ్ డాక్ షిప్‌బిల్డ‌ర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్  2019 రిగ్గర్స్, ఎలక్ట్రీషియన్ {366} 8th, 10th 26-07-2019 Click Here
సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నోటిఫికేషన్  2019 ట్రేడ్ అప్రెంటిస్ {5500} 8th, ITI 25-07-2019 Click Here
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నోటిఫికేషన్  2019

వివిధ పోస్టులు {778}

10th 14-07-2019 Click Here
స్టీల్  అథారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ 2019  ఎగ్జిక్యూటివ్ , నాన్ ఎగ్జిక్యూటివ్  {205}  డిగ్రీ 31-07-2019 Click Here
రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠ, తిరుపతి నోటిఫికేషన్  టీచింగ్, నాన్  వెకేషన్ అకాడమిక్ పోస్ట్స్{42} డిగ్రీ 09-08-2019 Click Here
నిట్, వరంగల్  నోటిఫికేషన్ 2019

ఫ్యాకల్టీ  {135}

పీహెచ్డీ 05-07-2019 Click Here
ఇండియా పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ 2019 గ్రామీణ డాక్ సేవక్ {1735} 10th 05-07-2019 Click here
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నోటిఫికేషన్ 2019

ప్రొఫెసర్ {95}

08-07-2019 Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here