పీఎస్టీయూసెట్

702ప్రవేశాలు

పీఎస్టీయూసెట్ – 2019

హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019-20 విద్యా సంవత్సరానికిగానూ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – 2018

కోర్సులు: బీఎఫ్ఏ, ఎంఏ, ఎంపీఏ, ఎంసీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ తెలుగు మీడియం.

విభాగాలు: సంగీతం, రంగస్థల కళలు, శిల్పం-చిత్రలేఖనం, నృత్యం, జానపద కళలు, తెలుగు సాహిత్యం, జర్నలిజం, జోతిష్యం.

అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. ఎంపీకు ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా,

పరీక్ష తేది: జూన్ 8.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు: రూ. 350.

దరఖాస్తుకు చివరితేది: జూన్ 22

వెబ్ సైట్: http://www.pstucet.org/

Vyoma-RRB NTPC ఆన్ లైన్ ఎగ్జామ్

ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి: www.vyoma.net/exams/appsc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here